Showing posts with label chit chat with pawan. Show all posts
Showing posts with label chit chat with pawan. Show all posts

Wednesday, 21 November 2012

సరదాగా...పవన్‌తో



Pawanత్రివిక్రవ్గు శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్న చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి పవన్‌ 14 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ సినిమాకి ఓ రేంజిలో బిజినెస్‌ జరుగుతుంది కాబట్టి ఈ రేటు సమంజసమే అంటున్నారు. అరుుతే పవన్‌కి ఇంత రెమ్యునేషన్‌ ఇస్తే,ఇక త్రివిక్రవ్గుకి ఎంత ఇస్తారు, హీరోరుున్‌కి ఎంత ఇవ్వాలి,మెుత్తం బడ్జెట్‌ ఎంత అవు తుంది అనే అంచ నాలు మెుదల య్యారుు. ఈ మేరకు బిజినెస్‌ ఎంత కావాలి అనేది ఇప్పుడు ట్రేడ్గ లో నలుగుతున్న ప్రశ్న. కాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సరదా’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది...పవన్‌ కళ్యాణ్‌,త్రివిక్రవ్గు కాంబినేషన్‌లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అరుు్యంది. ..నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంబంధాలతో ఉంటుందని త్రివిక్రవ్గు అంటున్నారు.