త్రివిక్రవ్గు శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి పవన్ 14 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాకి ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ రేటు సమంజసమే అంటున్నారు. అరుుతే పవన్‌కి ఇంత రెమ్యునేషన్ ఇస్తే,ఇక త్రివిక్రవ్గుకి ఎంత ఇస్తారు, హీరోరుున్కి ఎంత ఇవ్వాలి,మెుత్తం బడ్జెట్ ఎంత అవు తుంది అనే అంచ నాలు మెుదల య్యారుు. ఈ మేరకు బిజినెస్ ఎంత కావాలి అనేది ఇప్పుడు ట్రేడ్గ లో నలుగుతున్న ప్రశ్న. కాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సరదా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది...పవన్ కళ్యాణ్,త్రివిక్రవ్గు కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అరుు్యంది. ..నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంబంధాలతో ఉంటుందని త్రివిక్రవ్గు అంటున్నారు.
No comments:
Post a Comment