Showing posts with label pavan kalyan maheshbabu trivikram pavan kalyan mahesh tollywood. Show all posts
Showing posts with label pavan kalyan maheshbabu trivikram pavan kalyan mahesh tollywood. Show all posts

Friday, 3 May 2013

pavan kalyan maheshbabu trivikram-mahesh babu dailogues



పవన్-త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్ ఇవే..!
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమాలో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ పాత్ర రెండు నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. కాగా, ఈ సినిమా లో మహేష్ బాబు పోషించే పాత్ర గురించి మరికొన్ని అసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ స్నేహితుడుగా  మహేష్ బాబు నటిస్తున్నాడు. హీరో పవన్ కళ్యాణ్ - హీరోయిన్ సమంత ల వివాహం జరిగే దృశ్యంలో మహేష్ బాబు కనిపిస్తాడు. వివాహం చేసుకుంటున్న తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ను మిత్ర బృందంతో కలిసి ఆటపట్టిస్తుంటాడు. ఈ సందర్భంలో మహేష్ బాబు పాత్ర కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పదునైనా సంభాషణలు రాసాడు. ఆ డైలాగులు ఇవే...

(మహేష్ బాబు ఈ డైలాగులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెబుతుంటాడు..)

‘అన్నయ్యా... పెళ్లి అదిరింది, తరువాత నీకు అంతా జల్సానే..’

‘మిత్రమా.. నీకు తిక్కఉందని మాకు తెలుసు. కానీ, ఆ తిక్క అక్కడ మాత్రం చూపించకు’

‘అమ్మాయి సక్కగ ఉంది. కూర బాగోలేదని కాపురం సెడగొట్టుకోకు’

‘మీ ఫ్యామిలీ నుంచి ఇంకొ కొత్త హీరో రావాలి’

ఇలాంటి డైలుగులతో పవన్ కళ్యాణ్ విహహ దృశ్యంలో మహేష్ బాబు కనువిందు చేయనున్నాడు.