నందమూరి బాలకృష్ణ హీరోగా 1991లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ఆదిత్య 369. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాని ఎంతో ఆసక్తికరంగా మరియు ఎంటర్టైనింగ్ గా తీసిన సింగీతం శ్రీనివాసరావు తన పనితనానికి గాను పలువురి ప్రశంశలు అందుకున్నారు. ఈ సినిమాలోని ఒక వర్కింగ్ స్టిల్ ని మీకందిస్తున్నాము. ఈ ఫోటోలో ఉన్న సీన్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఎపిసోడ్ లోనిది. చూసి ఎంజాయ్ చెయ్యండి.
Friday, 30 November 2012
Adithya 369 working stills
నందమూరి బాలకృష్ణ హీరోగా 1991లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ఆదిత్య 369. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాని ఎంతో ఆసక్తికరంగా మరియు ఎంటర్టైనింగ్ గా తీసిన సింగీతం శ్రీనివాసరావు తన పనితనానికి గాను పలువురి ప్రశంశలు అందుకున్నారు. ఈ సినిమాలోని ఒక వర్కింగ్ స్టిల్ ని మీకందిస్తున్నాము. ఈ ఫోటోలో ఉన్న సీన్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఎపిసోడ్ లోనిది. చూసి ఎంజాయ్ చెయ్యండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment